నా 52 సంవత్సరాల జీవితంలో 32 ఏళ్ళ నుంచి ఒడిదుడుకులతో కొనసాగుతున్న నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వీలున్నప్పుడు పోస్టుల రూపంలో తెలియచేస్తాను. నా ప్రయాణంలో ముందుకు వెలుతున్ననో , ఇక్కడే నిలిచిపోయనో లేదా వెనక్కు
వెలుతున్ననో చెప్పలేని పరిస్థితులు చాల సార్లు ఎదుర్క్కున్నాను, ఇప్పటికి ఎదుర్క్కుంటున్నాను.
1980 మర్చి లో కాలేజి వీడ్కోలు సమావేశంలో నా ఆధ్యాత్మిక ఆలోచనలు చిరు జల్లులా మొదలై అ రోజు సాయంకాలానికి జడి వానై, రాత్రికి తుఫానై 40 రోజుల పాటు ఆధ్యాత్మిక గందరగోళంలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, జీవితంలో ఎన్నో అనుకోని తీవ్ర మలుపులు తిప్పి నేటికి ఈ స్థితికి తెచ్చాయి. వీటన్నింటికి కారణం నా గత జన్మల సంస్కారలేనని నేను ధృడంగా నమ్ముతున్నాను.
వెయ్యి మందిలో ఏ ఒక్కరిద్ధరికైనా ఉపయోగ పడుతుందనే భ్రమతో ఈ బ్లాగ్ ఆరంభించాను.
మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి

No comments:
Post a Comment